
పాఠశాలలకు దసరా సెలవులు ఖరారు - ఏపీ, తెలంగాణలో ఇలా..!!
Education Department officials announces Dasara holidays for the educational institutions and Exam schedule. విద్యా సంస్థలకు అధికారులు దసరా సెలవులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
© 2026 nimisham.in

Education Department officials announces Dasara holidays for the educational institutions and Exam schedule. విద్యా సంస్థలకు అధికారులు దసరా సెలవులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ముంబైలోని పలు వినాయక చవితి పందిళ్లను సందర్శించి అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

Preity Zinta, Suniel Shetty, Pankaj Tripathi and Supriya Yarlagadda Appointed to Reconstituted CBFC Panel. Taking effect immediately, the revamped composition arrives at a time when film classification frequently intersects with creative and public debate. టాలీవుడ్ కు చెెందిన ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కూడా ఈ నూతన బోర్డులో ప్రతిష్టాత్మక స్థానం లభించడం విశేషం.

హీరో నాగశౌర్య భార్య అనూష శెట్టి వినాయక చవితి పండుగను ఇంట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది .

కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి (Shobha Shetty) మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


వెంకటేష్, కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టిలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టీస్టారర్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకి “జనవరి 12 విడుదల” (January 12 Vidudala) అనే పేరుని ఖరారు చేశారు. పేరుతో పాటు విడుదల తేదీ కూడా అదే ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టడం అనిల్ రావిపూడి స్టయిల్. అతని ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాట తీశారు. తాజాగా రెండో పాట మొత్తం నలుగురు హీరో, హీరోయిన్లతో చిత్రకరిస్తున్నారు. మైసూర్ దగ్గర్లోని మేల్కొటిలో ఒక సెలెబ్రేషన్ సాంగ్ తీస్తున్నారు. హీరోలు ఇద్దరూ బైక్ పై వెళ్తుంటే వారితో హీరోయిన్లు పాల్గొనే గ్రామీణ నేపథ్యపు పాటని అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఇప్పటికే 40 రోజులకి పైగా షూటింగ్ పూర్తి అవుతుంది. మరో నలభై రోజుల్లో మొత్తం షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారట. అంత స్పీడ్ అనిల్ రావిపూడిది. మరోవైపు, ఎప్పుడో మొదలుపెట్టిన “ఆదర్శ కుటుంబం” సినిమాని మాత్రం త్రివిక్రమ్ పూర్తి చెయ్యలేకపోయారు. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ని వెంకటేష్ ఈ నెలలో పూర్తి చేస్తారట. ‘జనవరి 12 విడుదల’ పాట చిత్రీకరణ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి వచ్చి అది కంప్లీట్ చేస్తారు

కేజీఎఫ్, హిట్ 3 సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. తన రోజూవారీ పనుల్ని ఫొటోల రూపంలో పంచుకుంది. సినిమా డబ్బింగ్, ఊరిలో ఎద్దులని మచ్చిక చేసుకుంటూ కనిపించింది. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్ నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రదర్శించబడుతోంది. అయితే, యశ్ నటనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నప్పటికీ... మేకింగ్, స్క్రీన్‌ప్లేపై మిశ్రమ స్పందన, విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీశ్ సోషల్ మీడియా వేదికగా యశ్‌కు మద్దతు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. "యశ్, నువ్వు ఏ విషయానికీ భయపడకుండా ధైర్యంగా నీ సొంత బాటలో ఇక్కడి దాకా వచ్చావు. ఈ సినిమాలో నీ నటన నిజంగా అద్భుతం. నీ కెరీర్లో ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. 'టాక్సిక్' బహుశా ఇప్పుడు రావాల్సిన చిత్రం కాదేమో, కాలంకంటే ముందే వచ్చిన సినిమా కావచ్చు. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, లేదా ఈ చిత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారే నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. విజయం ఎప్పుడూ పక్కవారికి అసూయను కలిగిస్తుంది. ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోకు, భవిష్యత్తులో 'కేజీఎఫ్' కంటే పెద్ద హిట్ సాధించి మళ్లీ ఘనవిజయం సాధిస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని రాసుకొచ్చారు. మరోవైపు కాంతార ఫేమ్, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కూడా యశ్‌కు అండగా నిలిచారు. 'టాక్సిక్' సినిమా ఒక సాహసోపేతమైన ప్రయోగమని... కన్నడ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలనే యశ్ తపనను తాము ఎంతగానో గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు యశ్ ప్రయత్నాన్ని సమర్థిస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు

కోలీవుడ్ లో యోగిబాబు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను పోషిస్తూ కథానాయకుడిగాను కొనసాగుతున్నాడు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన తమిళ సినిమానే 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్'. అముత సారథి దర్శకత్వం వహించిన సినిమా ఇది. జూన్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ మరుసటి నెలలోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే రీసెంటుగానే తెలుగులో అందుబాటులోకి వచ్చింది.యశోద (సితార) ఒక ఒంటరి మహిళ .. ఆమెకి మాటలు రావు. ఆమెకి పదేళ్ల వయసున్న ఒక కొడుకు ఉంటాడు. అతని పేరే 'శబరి. అతనికి కూడా మాటలు రావు. అయితే అతనికి మాటలు రావాలనే బలమైన కోరికతో యశోద ఉంటుంది. అయ్యప్పస్వామి మాల వేస్తే మాటలు వస్తాయని కొంతమంది చెప్పడంతో ఆమె శబరికి మాల వేస్తుంది.దీక్ష పూర్తిచేయించి .. ఇరుముడి కట్టించి 'పులిమేడు' సన్నిధానానికి తీసుకొస్తుంది. శబరికి దాహంగా ఉండటంతో, అతనికి మంచినీళ్లు తీసుకురావడానికి యశోద వెళుతుంది. 'సన్నిధానం పోస్టాఫీస్' దగ్గర నిలబడిన అతను, ఆ తరువాత కనిపించకుండా పోతాడు. శబరి కనిపించకపోవడంతో యశోద కంగారు పడిపోతుంది. తన కొడుకు కోసం కంగారుగా వెదకడం మొదలుపెడుతుంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు. ఒక గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ఆమెను స్టేషన్ కి తీసుకు వెళతారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటం వలన ఆ కేసు నుంచి బయటపడటానికి ఆమెకి చాలా కాలం పడుతుంది. యశోద నుంచి తప్పిపోయిన శబరి ఎక్కడికి వెళతాడు? మాటలు రాని అతనిని ఎవరు ఆదరిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? జైలు నుంచి విడుదలైన యశోద తన కొడుకుని కలుసుకోగలుగుతుందా? అయ్యప్పస్వామి ఆ తల్లి కొడుకుల జీవితాలను ఏ గమ్యానికి చేరుస్తాడు? అనేది మిగతా కథ.అయ్యప్పస్వామి మహిమలకు సంబంధించిన

నెల్లూరు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు, సెప్టెంబర్ 01: నగరంలోని దారుణ హత్యకు గురైన రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు స్నేహితుల మధ్య పాత గొడవలు, విభేదాలే కారణమని తేల్చారు. వీరంతా మద్యం సేవించే సమయంలో సాయితేజ తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు. ఈ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, సైబర్ టెక్నాలజీ, సీసీటీవీ ఫూటేజీతోపాటు అనుమానితుల కదలికలపై నిఘాతో నిందితులను వెంటనే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేవలం 24 గంటల్లో ఈ కేసు ఛేదించిన డీఎస్పీలు గిరిధర్, జి. శ్రీనివాసరావు, సీఐ సీతారామయ్యతోపాటు సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అభినందించారు. శాంతిభద్రతలకి విఘాతం కలిగించినా, నేరాలకి పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ప్రజలను ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. నగరంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు

భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్-5గా ఉన్న సాత్విక్–చిరాగ్ 36 నిమిషాల్లో 18–21, 9–21 తేడాతో పరాజయం చవి చూశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆశించిన స్థాయిలో పదును చూపలేకపోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో పూర్తిగా వెనుకబడింది. 2022, 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్–చిరాగ్.. ఈసారి మూడో పతకంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన లియాంగ్–వాంగ్ జోడీ ముందు భారత జంటకు ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు ఒక్క మ్యాచ్‌తో కుల్దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే

Prashanth Varma’s Mahakali Movie Release Date: ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)ను మరింత విస్తరించే పనిలో ఉన్నారు. విభిన్నమైన కథలు, భారతీయ పురాణాలు, సూపర్ హీరో కాన్సెప్ట్స్‌ను కలిపి సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టిస్తున్న ఆయన.. ‘జై హనుమాన్’తో పాటు ‘మహాకాళి’ ప్రాజెక్ట్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మహాకాళి ప్రాజెక్ట్‌కు ప్రత్యేక స్థానం ఉండబోతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా మహాకాళి సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు సూపర్ హీరో కథల్లో పురుష పాత్రల ఆధిపత్యం ఎక్కువగా కనిపించగా.. మహాకాళిలో కాళీదేవి స్ఫూర్తితో స్త్రీ శక్తిని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. ఆగస్టు 24న మహాకాళి మాస్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ గ్లింప్స్‌లో సినిమాకు సంబంధించిన విజువల్స్, కథా ప్రపంచం, పాత్రలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈరోజు మహాకాళి రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమా బరిలోకి దిగనుంది. 2027 జనవరి 8న మహాకాళి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రవితేజ నటించిన ‘ఇరుముడి’ మార్నింగ్ షో అనంతరం మీడియాకు మహాకాళికి సంబంధించిన ప్రత్యేక టీజర్‌ను ప్రదర్శించారు. గూస్బంప్స్ తెప్పించేలా ఈ టీజర్‌ను కట్ చేశారు. టీజర్‌లోని విజువల్స్, కాన్సెప్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ‘హనుమాన్’తో సూపర్ హీరో జానర్లో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ‘మహాకాళి’తో స్త్రీ శక్తిని సూపర్ హీరో ప్రపంచంలో ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా

న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఆయుష్ శెట్టి ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, మేటి ఆటగాడు లక్ష్యసేన్ అనూహ్య ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది. కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌ను 21-16, 21-17 తేడాతో కేవలం 35 నిమిషాల్లోనే ఓడించి విజయం సాధించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, రెండో గేమ్‌లో ఒక దశలో 9-12తో వెనుకబడినప్పటికీ.. వెంటనే పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.అయితే, పురుషుల సింగిల్స్‌లో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. అమెరికా ఆటగాడు గారెట్ టాన్తో జరిగిన హోరాహోరీ పోరులో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచినప్పటికీ, లక్ష్యసేన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.మరోవైపు, యువ ఆటగాడు ఆయుష్ శెట్టి తన విజయయాత్రను కొనసాగిస్తున్నాడు. శ్రీలంక ఆటగాడు దుమిందు అబేవిక్రమను 21-8, 21-10 తేడాతో కేవలం 26 నిమిషాల్లోనే చిత్తుచేసి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి వాకోవర్ లభించగా, మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ మూడో రౌండ్‌కు చేరుకుంది. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది

ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ఆరో పతకం అందుకోవాలని ఆరాటపడుతోన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆ దిశగా మరింత ముందంజ వేసింది. సింధుతో పాటు పురుషుల యువ సంచలనం ఆయుష్ శెట్టి సింగిల్స్‌లో... సాత్విక్ జోడీకి వాకోవర్ జూలక్ష్యసేన్, ఉన్నతి అవుట్ తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు #VenkyAnil5, #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ‘అప్పుల అప్పారావు’లోని ఓ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను మొదలుపెట్టారు. ఈవీవీ సత్యనారాయణ తనకు స్ఫూర్తి అని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి కలిసి అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు. అందుకు ఆయన ఎలాంటి తడబాటు లేకుండా ‘జనవరి 12 విడుదల’ అని చెబుతారు. దీంతో నటీనటులు కాసేపు అయోమయానికి గురవుతారు. తాము విడుదల తేదీ గురించి కాదు.. టైటిల్ గురించి అడిగామని చెబుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని అనిల్ వెల్లడించడంతో వీడియో ముగుస్తుంది.కొద్ది రోజుల క్రితం వెంకటేశ్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్‌ను తీసుకొచ్చారు. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్‌రెడ్డిగా వెంకటేశ్ కనిపించారు.భారత సైన్యంలో పనిచేసే ఈ అధికారి కౌంటర్ టెర్రరిజం, బందీలను రక్షించే కార్యకలాపాల్లో నిపుణుడిగా ఉంటారని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ దుస్తుల్లో, సన్‌గ్లాసెస్‌తో, ఓ కారు

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు. టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్ వెనుక

విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. "జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన శీర్షికను చిత్ర బృందం అధికారికంగా ఎంపిక చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ద్వారానే ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు, ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తూ సందడి చేయనున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి చేసుకున్నట్లు సమాచారం అందింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫలితంగా, జనవరి 12న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద పోటీని ఇవ్వనుంది. వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి. పండుగ రోజున కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి మరోసారి

స్వదేశంలో జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 నుంచి భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అనూహ్యంగా నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో 21-19, 19-21, 17-21తో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న లక్ష్య.. రెండో గేమ్‌లో ఆధిపత్యం కొనసాగించలేకపోయాడు. టాన్ పుంజుకుని రెండో గేమ్‌ను గెలుచుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్‌కు వెళ్లింది. పోరాడినా ఫలితం దక్కలేదు మూడో గేమ్‌లో టాన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఒక దశలో 11-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకుని వరుస పాయింట్లు సాధించాడు. స్కోరు 17-16కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కీలక సమయంలో టాన్ ఒత్తిడిని జయించి వరుస పాయింట్లు సాధించాడు. దీంతో 21-17తో మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమితో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్ ప్రయాణం ముగిసింది. ఆయుష్ శెట్టి సంచలనం మరోవైపు భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి ఈ టోర్నీలో ఇప్పటికే సంచలన విజయం నమోదు చేశాడు. 21 ఏళ్ల ఆయుష్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, చైనా స్టార్ షి యూకీని ఓడించి సంచలనం సృష్టించాడు. ఇవాళే జరుగబోయే రెండో రౌండ్లో ఆయుష్ బరిలోకి దిగనున్నాడు. సింధుపై ఆశలు భారత స్టార్ పీవి సింధు కూడా ఇవాళే తన రెండో రౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. లక్ష్యసేన్ అనూహ్య నిష్క్రమణతో నిరాశ చెందిన భారత అభిమానులకు ఇప్పుడు సింధు, ఆయుష్ శెట్టి ప్రదర్శనలపై ఆశలు పెట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) భారత్ తన కొడుకు ప్రాణాలు కాపాడటంతో పాకిస్థానీ తల్లి భావోద్వేగ సందేశం చిరు

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ ప్లేయర్ ఆయుష్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనా స్టార్ షి యుకీని ఆయుష్ శెట్టి చిత్తు చేశాడు. తొలిసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల ఆయుష్, 21-14, 13-21, 21-19 తేడాతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత ఏప్రిల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ ఫైనల్లో షి యుకీ చేతిలో ఆయుష్ ఓడిపోయాడు. ఇప్పటివరకు అతడిపై వరుసగా మూడు సార్లు ఓడిపోయిన ఆయుష్, ఈసారి మాత్రం దెబ్బకు దెబ్బ తీశాడు. సొంతగడ్డపై ప్రేక్షకుల సపోర్టుతో ఆయుష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తర్వాత ఆయుష్ మాట్లాడుతూ.. అభిమానులు ఇచ్చిన ఎనర్జీతోనే తానూ ఈ విజయం సాధించానని, హోమ్ క్రౌడ్ నిరంతరం తనకు సపోర్ట్ చేసిందని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆయుష్ చాలా అగ్రెసివ్‌గా ఆడాడు. తన పవర్ఫుల్ అటాకింగ్ షాట్లు, నెట్ గేమ్‌తో షి యుకీపై ఒత్తిడి పెంచి తొలి గేమ్‌ను 21-14తో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో షి యుకీ పుంజుకున్నాడు. ఆయుష్ చేసిన కొన్ని క్రాస్ కోర్ట్ మిస్టేక్స్ వల్ల యుకీ 21-13తో రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సమం చేశాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆయుష్ 11-5 తో మంచి ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత షి యుకీ వేగంగా పాయింట్లు సాధిస్తూ గట్టి పోటీ ఇచ్చాడు. చివరి నిమిషంలో మ్యాచ్ చాలా టెన్షన్ టెన్షన్‌గా మారింది. "చివర్లో అతడు పాయింట్లు సాధిస్తున్నప్పుడు నిజంగా చాలా నర్వస్‌గా అనిపించింది. కానీ ఎలాగోలా మ్యాచ్‌ను ముగించి గెలిచాను. గెలిచాక పెద్ద ఉపశమనం లభించింది" అని ఆయుష్ వెల్లడించాడు. 73 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆయుష్ 21-19తో

టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, నటి అథియా శెట్టిల బంధం స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కన్నడిగుడైన కేఎల్ రాహుల్, అథియా శెట్టి మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు, వారి సంబంధం పెళ్లి వరకు ఎలా సాగింది, వారి చదువు, ఆస్తుల వివరాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. కేఎల్ రాహుల్ (కణ్ణూర్ లోకేష్ రాహుల్) కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన కుటుంబం మంగళూరు ప్రాంతానికి చెందినది. వీరిద్దరి ప్రేమకథ 2019 ప్రారంభంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదలైంది. వీరిద్ధరికీ తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మొదటి భేటీలోనే ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో మంచి స్నేహితులుగా మారారు. అయితే తమ లవ్ మేటర్ బయటకు రాకుండా చాలా కాలం పాటు మీడియా కంటికి చిక్కకుండా సీక్రెట్‌గా ఉంచారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ చేసిన ఒక కామెంట్ ద్వారా మొదట బయటకు వచ్చాయి. అథియా సోషల్ మీడియా పోస్ట్‌పై ఆయన సరదాగా కామెంట్ చేయడంతో అభిమానులు అనుమానించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా పిక్స్ ఆధారంగా నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేశారు. చివరకు 2021లో అథియా బర్త్‌డే సందర్భంగా కేఎల్ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రొమాంటిక్ పిక్ షేర్ చేస్తూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ప్రేమను ఒప్పుకున్న తర్వాత అథియా, కేఎల్ రాహుల్ ఆందోళన లేకుండా జంటగా కనిపించడం మొదలుపెట్టారు. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ టూర్లకు అథియా వెళ్లేది. ఇద్దరూ కలిసి కొన్ని బ్రాండ్ ప్రకటనల్లో కూడా నటించారు. అథియా సోదరుడు అహాన్ శెట్టి నటించిన 'తడప్' సినిమా ప్రీమియర్ షోకు రాహుల్ హాజరై శెట్టి ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు. చివరికి జనవరి 23, 2023న మహారాష్ట్రలోని ఖండాలాలో ఉన్న

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Director Marriage: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తనకంటే వయసులో చిన్నదైన శుభ్రా శెట్టితో ఆయన చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ తమ బంధం, పెళ్లి ఆలోచనలు, వయసు తేడా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు కాగా, శుభ్రా శెట్టి వయసు 30 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య సుమారు 23 ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ కారణంగా గతంలో సోషల్ మీడియాలో వీరిపై విమర్శలు, ట్రోలింగ్ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు అలాంటి కామెంట్లను తాము పెద్దగా పట్టించుకోవడం లేదని అనురాగ్ తెలిపారు. శుభ్రాకు పెళ్లిపై అంతగా నమ్మకం లేదని అనురాగ్ చెప్పారు. అయితే తమ బంధానికి ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. తనకు శుభ్రాతో కలిసి ఉండటమే ముఖ్యమని, ఆమె కోసం అవసరమైన ఏ నిర్ణయమైనా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. తమ మధ్య వయసు తేడా కారణంగా మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించేదని కూడా అనురాగ్ వెల్లడించారు. తన పక్కన శుభ్రా చాలా చిన్న వయసులో కనిపించడంతో తాను పెద్దవాడిలా కనిపిస్తున్నాననే భావన వచ్చేదని అన్నారు. కానీ కాలం గడిచేకొద్దీ ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశామని చెప్పారు. శుభ్రా శెట్టి గతంలో అనురాగ్ కశ్యప్ నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ

ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్... వరల్డ్ నెం.1 షి యుకిపై ఆయుష్ సంచలన విజయం ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ షి యుకికి షాకిచ్చాడు. మూడు గేమ్‌ల హోరాహోరీ సమరంలో చైనా స్టార్‌ను మట్టి కరిపించి గ్రాండ్‌గా రెండోరౌండ్‌కు దూసుకెళ్లాడు. ఆదినుంచే జోరు: సొంతగడ్డపై అభిమానుల హర్షధ్వానాలతో విజృంభించిన ఆయుష్.. 30 ఏళ్ల షి యుకితో మ్యాచ్ మొదటి గేమ్‌లో 11-5 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. అదే ఊపులో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న షి యుకి..సుదీర్ఘ ర్యాలీలతో ఆయు్షను అలిసిపోయేలా చేసి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక గేమ్‌లో.. తెలివిగా ఆడిన ఆయుష్ ప్రత్యర్థి తప్పులను సద్వినియోగం చేసుకొని గేమ్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. తద్వారా తన కెరీర్లో మరో చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఆయుష్ ఈఏడాది ఆసియా చాంపియన్‌షి్‌పలో లీ షి ఫెంగ్, జొనాథన్ క్రిస్టీ, విదిత్‌సర్న్ వంటి హేమాహేమీలను చిత్తుచేసి రజత పతకం కైవసం చేసుకోవడం విశేషం
విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోదానికి సరికొత్త హంగులు అద్ది, పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏమాత్రం విరామం లేకుండా నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుతోంది.చిత్ర యూనిట్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారాలు, పండుగ సెలవులు అనే తేడా లేకుండా ఏకధాటిగా షూటింగ్ పనులను ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి నాటికి విడుదల చేయాలన్న పక్కా ప్రణాళికతో టీమ్ మొత్తం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేగంతో పాటు అవుట్‌పుట్ విషయంలో కూడా రాజీపడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న విజువల్స్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.* కావేరీ పాత్ర కోసం చాలా కష్టపడ్డా... ‘ఇరుముడి’లో సెంటిమెంట్‌తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది - ప్రియా భవానీకల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న పాత్ర కథకి ప్రధాన బలంగా నిలవనుంది. ఆర్మీలోని కౌంటర్-టెర్రరిజం, బందీల విముక్తి విభాగంలో పనిచేసే 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే మోస్ట్ పవర్ఫుల్ సైనిక అధికారి పాత్రలో ఆయన కనిపించనున్నారు. చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మిలిటరీ గెటప్‌లో వెంకటేష్ చూపించిన గాంభీర్యం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్అనిల్ రావిపూడి అనగానే గుర్తొచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి ఈసారి భారీ యాక్షన్, ఆర్మీ నేపథ్యాన్ని జోడించి సినిమాను అత్యున్నత ప్రమాణాలతో మలుస్తున్నారు. ఇందులో వెంకటేష్‌కు

విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్‌ను ఎలాంటి బ్రేక్ లేకుండా శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ క్షణం తీరక లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఆదివారాలు, సెలవులు అనే తేడా లేకుండా టీమ్ షూటింగ్ చేస్తోందట. సంక్రాంతి విడుదలను టార్గెట్‌గా పెట్టుకుని వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తయిన సన్నివేశాల అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రాజెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థ, దర్శకుడు ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. భారీ స్కేల్‌తో పాటు అత్యున్నత నిర్మాణ విలువలను పాటిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. (VenkyANIL5 - #NKRAR2) అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్కు ఈసారి మరింత భారీ స్కేల్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి

‘హను-మాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరో మెట్టు ఎక్కిస్తున్నారు. అందులో భాగంగా రాబోతున్న ‘జై హనుమాన్’ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా, ‘కాంతార’తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రశ్న ఒకటి సినీ ప్రియుల మదిలో మెదులుతోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ఎవరు పోషించబోతున్నారు? ‘హను-మాన్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’.. మొదటి భాగానికి పూర్తి భిన్నంగా ఉండబోతోందని అంటున్నారు. సూపర్‌హీరో కథకు బదులుగా పౌరాణిక అంశాలు, భక్తి, దైవత్వం, యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనుండగా, ఆయన లుక్ ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. ఈ పాత్ర కోసం రిషబ్ చేసుకున్న మేకోవర్ కూడా ఆసక్తికరంగా మారింది. వామికా గబ్బి ఓ కీలక పాత్రలో కనిపించనుందని టాక్. అలాగే తేజ సజ్జా, రానా దగ్గుబాటి లాంటి ప్రముఖ నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తేజ సజ్జా `హను మాన్`లో నటించిన విషయం తెలిసిందే. ‘జై హనుమాన్’ కథలో హనుమంతుడి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, శ్రీరాముడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ పాత్రకు ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం. శ్రీరాముడి పాత్ర కోసం ఒక స్టార్ హీరోను తీసుకువస్తే సినిమా క్రేజ్ మరింత పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నటుడిని ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ తెలుగు ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు ఈ పాత్రకు ఒప్పుకోకపోతే, ప్రశాంత్ వర్మ ముందు మరో ఆప్షన్ కూడా ఉందని

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రూపుదిద్దుకుంటున్న 'మహాకాళి' చిత్రాన్ని వచ్చే జనవరి 8న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రోల్‌ను భూమి శెట్టి పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి'. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ 'మహాకాళి'ని రూపొందిస్తున్నారు. మహాకాళిగా భూమిశెట్టి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి బరిలో దిగబోతోంది. జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విశేషం ఏమంటే... ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సినిమా 'హను-మాన్' కూడా 2024లో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సంవత్సరం సంక్రాంతికే 'హనుమాన్' రెండో భాగాన్ని విడుదల చేయాలని ప్రశాంత్ వర్మ భావించారు. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమా అనుకున్న విధంగా సెట్స్ పైకి వెళ్ళలేదు, అలానే ఇంకా షూటింగ్ దశలోనే ఉండిపోయింది. ఆ లోటును తీర్చుతూ ఇప్పుడీ 'మహాకాళి' వచ్చే యేడాది సంక్రాంతి సీజన్లో రానుంది. ఈ చిత్రంలో రోహిత్ సరాఫ్ ముఖ్యపాత్రను పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యగా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని అత్యాధునిక సినీ సాంకేతికతతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథాలజికల్ చిత్రాల్లో ఒకటిగా 'మహాకాళి' రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్ ‘జార్జ్ క్రిష్’

కంటెంట్ ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి కామాక్షి భాస్కర్ల. ‘పొలిమేర’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె, తాజాగా ‘అగధ’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ఈ చిత్రం రేపు (ఆగస్ట్ 14) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కామాక్షి మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను, తన వ్యక్తిగత ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలోని ‘మహాదేవి’ పాత్ర కోసం తాను బౌద్ధ మతానికి సంబంధించిన పుస్తకాలు చదవడమే కాకుండా, బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా తెలుసుకున్నానని ఆమె చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.మహాదేవి పాత్ర కోసం సిద్ధమవ్వడం ఒక పెద్ద సవాల్ అని కామాక్షి తెలిపారు. "ఆ పాత్ర కోసం నేను కామాక్షిని పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. నా సొంత వ్యక్తిత్వాన్ని, సిద్ధాంతాలను వదిలి ఆ పాత్రలోకి మారడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. ప్రతి ముద్ర, ఆ పాత్ర నడవడిక గురించి లోతుగా అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్త పడ్డాను" అని ఆమె వివరించారు. తన అభిమాన దర్శకుడు ఎం.ఎస్. రాజు నుంచి ఫోన్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఆయన తీసిన 'మనసంతా నువ్వే' తన ఆల్ టైం ఫేవరేట్ అని తెలిపారు.సీనియర్ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి తనను అనుష్కతో పోల్చడంపై స్పందిస్తూ, "అంత పెద్ద నిర్మాత అలా అనడం ఆనందంగా ఉంది. ఆయన అనుష్క గారితో పోల్చడం నా బాధ్యతను
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU) నుంచి వస్తున్న నెక్ట్స్ భారీ చిత్రం ' జై హనుమాన్ '. సంచలన విజయం సాధించిన 'హను-మాన్' చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ ఆధ్యాత్మిక ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్లో లీడ్ రోల్లో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో రానా దగ్గుబాటి అశ్వత్థామగా ఓ కీలక పాత్రలో అలరించనున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన కాస్టింగ్ జరిగిందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ‘డీసీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ వామికా గబ్బి ... ‘జై హనుమాన్’లో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో ఆమె యూనిట్‌తో కలవనున్నారని సమాచారం.* ఆ ఒక్క కామెంట్‌తో మా నాన్న సినిమాలు చూడటం మానేశా... చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న సూర్యపంజాబీ, హిందీ రచయిత గోవర్ధన్ గబ్బి కుమార్తె అయిన వామికా గబ్బి చిన్నతనం నుంచే కళా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రసిద్ధ కథక్ నృత్యకారిణి అయిన ఆమె, 2007లో 'జబ్ వియ్ మెట్' చిత్రంతో బాల నటిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితమే (2015) 'భలే మంచి రోజు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వివిధ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించినప్పటికీ, ఆమె నటనకు సరైన గుర్తింపు దక్కడానికి కాస్త సమయం పట్టింది. ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి 'జీ2' (G2) చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు.* అరుదైన విదేశీ కోతితో ఆటలు.. చియాన్ విక్రమ్ కొంపముంచిన వీడియో... రంగంలోకి అటవీ శాఖ‘డీసీ’తో మారిన కెరీర్ఇటీవల వచ్చిన ‘డీసీ’ చిత్రంలో 'చంద్ర' అనే పాత్ర వామికా కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి

చలమలశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. పద్మనాభ రెడ్డి, జి.మధుసూదన్, ఎం.నరేంద్ర సహ నిర్మాతలు. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నాడు గజ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. *మంచు మనోజ్ మాట్లాడుతూ* .. ‘‘సతీష్ జై హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ధైర్యం చేసి అడుగు ముందుకు వేశారు. చాలా మందికి అలాంటి ధైర్యం ఉండదు. ఇంత ధైర్యంగా అడుగు వేస్తున్న సతీష్‌కి మంచి విజయం దక్కాలి. ‘గజ’ టీజర్ బాగుంది. మణిశర్మ గారు అద్బుతమైన స్కోర్ ఇచ్చారు. ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు. కళామతల్లికి కులం, మతం లేదు. సినిమా వాళ్లకి, ఆడియెన్స్‌కి, మీడియాకి తేడా ఉండదు మనమంతా ప్రేమికులం. చిన్నా, పెద్దా, కొత్త, పాత అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు. ‘గజ’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. *హీరో, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ* .. ‘‘గజ’ చిత్రానికి గట్స్ కా బాప్ అని ట్యాగ్ లైన్ పెట్టాను. గట్స్ కా బాప్ అంటే మంచు మనోజ్ అన్న. ఆయన ఎంత బిజీగా ఉన్నా నా కోసం వచ్చారు. ఓ ఆడియెన్‌గా ఆలోచించే ఈ కథను రాసుకున్నాను. ఈ మూవీ కోసం అందరం కష్టపడ్డాం. ‘గజ’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోద్ది. ప్రతీ సీన్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’