
Chitrajyothy03 Sept, 05:04 pm
అల్లుడిగా అల్లరి చేసిన బాలకృష్ణబాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శారద అత్తగా నటించి, మెప్పించింది. నటసింహ బాలకృష్ణ కెరీర