
10TV Telugu•Politics•20 సెప్టెం
Khairatabad By Election: దానంపై వేటు.. అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు.. టికెట్ దక్కేదెవరికి.?
Khairatabad BRS Ticket Race : దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగడం దాదాపు ఖాయమైంది. దీంతో టికెట్ కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.