
Sakshi19 Jan, 03:34 pm
రాజకుటుంబానికి దూరమై.. ఆరేళ్ల తర్వాత యువరాజు రాకబ్రిటన్ రాజకుటుంబంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ మళ్లీ బ్రిటన్‌కు తిరిగి రానున్నారు. పిల్లల చదువు కోసం ససె