
నిమిషం•General•15 సెప్టెం
కొత్త కారు.. కొనకుండా వాడేయొచ్చు!
కొత్త కార్లను పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏడాది నుంచి ఐదేళ్ల కాలానికి సబ్స్క్రిప్షన్ విధానంలో ఇస్తున్నాయి. కొత్త కారును సొంతం చేసుకునేందుకు చౌకైన మార్గం అంటున్నాయి. ఆ కారు మీ దగ్గర ఉన్నంత వరకు మీరే యాజమాని. నచ్చిన కారు తీసుకుని నచ్చినన్ని రోజులు నడుపుకోవచ్చు. ఏటా బీమా చెల్లింపు, మెయింటెనెన్స్ వంటి బాదరబందీ ఉండదు. ⇒మరిన్ని వివరాలు