
Zee Telugu27 Sept, 12:54 am
రంభ 2,000 కోట్ల ఆస్తుల వెనుక అసలు కథ ఇదేనాRambha Net Worth: ఒకప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రంభ, ఇప్పుడు తన కుటుంబ జీవితంతో పాటు వ్యాపార రంగంలో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హింద