
Telugu Times09 Jul, 03:54 am
దీవాన మూవీకి రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి - ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని"దీవాన" సినిమా క్రియేటివ్ గా సంతృప్తినిచ్చింది, ఈ వీకెండ్ కు ఆర్థికంగా కూడా సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం - ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా