
నిమిషం•General•16 సెప్టెం
వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనలప్రమాదం
లండన్:వాయు కాలుష్యానికి గురికావడం వల్ల ఆత్మహత్య మరణాలు, ఆత్మహత్యా ఆలోచనలు మరియు ప్రయత్నాల ప్రమాదం పెరుగుతుందని ఒక నూతన అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5, PM10), నై