
Eenadu13 Jun, 10:33 am
ఈ వీకెండ్ ఓటీటీలో థ్రిల్లింగ్ మూవీస్ .. అలరించే వెబ్ సిరీస్ లివేసూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్ జంటగా నటించిన సినిమా ‘రమణి కల్యాణం’ (Ramani Kalyanam). విజయ్ ఆదిరెడ్డి దర్శకుడు. మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ‘ఈటీవీ విన్’ (ETV Win) వేదికగా స్ట్రీమి