Samayam Telugu31 Jul, 01:14 am
మొగుడు పెళ్ళాల గొడవల్లోకి స్టార్ హీరో.. 'సేవ్ ది టైగర్స్ 4' లో క్రేజీ ట్విస్ట్తెలుగు డిజిటల్ వినోద రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. వివాహ బంధం చుట్టూ తిరిగే సున్నితమైన హాస్యాన్ని, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులను