
లో చీప్ ధరకే 16 ఫోన్ .. ఎలా కొనాలంటే
Oppo Reno 16c Price Drops: ఫ్లిప్‌కార్ట్‌లో చీఫ్ ధరకే ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే ఈ మొబైల్ లభిస్తోంది. Oppo Reno 16c Price Drops: టెక్ ప్రియులకు అద్భుతమైన శుభవార్త... మార్కెట్లో ఎప్పటికప్పుడు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తున్న ఒప్పో (Oppo).. తమ యూజర్స్‌కి ఊహించని సర్ప్రైజ్ను అందించింది. అత్యద్భుతమైన ఫీచర్లు, అద్భుతమైన కెమెరా, అన్నింటికీ మించి 7,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చిన ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) అత్యంత చౌవక ధరలో అందుబాటులో ఉంది. ఈ ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా అదనంగా ఎన్నో రకాల బ్యాంక్ క్రెడిట్ కార్ఢ్ ఆఫర్స్‌ను కూడా తీసుకు వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన ఒప్పో రెనో 16సి స్మార్ట్‌ఫోన్ వేరియంట్ అసలు ధర రూ. 46,999తో అందుబాటులో ఉంది.. అయితే, బ్యాంక్ ఆఫర్లలో భాగంగా SBI లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే.. ఏకంగా రూ. 4,699 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇప్పుడు ఇది కేవలం రూ. 42,300లకే అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ అదనంగా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. అయితే, ఇందులో భాగంగా ఏదైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.40,550 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ బోనస్ అనేది పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ బోనస్‌ను వినియోగిస్తే, దాదాపు రూ. 2,300లోపే దీనిని సొంతం చేసుకోవచ్చు. Oppo Reno 16c