
సూపర్ డిస్కౌంట్.. ఈ ఒప్పో ఫోన్ చాలా చీప్ గురూ.. ఫ్లిప్ కార్ట్ లో జస్ట్ ఎంతంటే
OPPO Find X9s : ఒప్పో ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఒప్పో ఫైండ్ X9s అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఇప్పుడు ప్రారంభ ధర నుంచి రూ.4వేలకుపైగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్లో భారీ 7025mAh బ్యాటరీ ఉంది. కంపెనీ ఈ ఫోన్లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 32MP, అద్భుతమైన సెల్ఫీలు తీయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్పై లేటెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్లిప్‌కార్ట్ ధర తగ్గింపు ఆఫర్ : ఒప్పో ఫైండ్ X9s ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.1,59,999 ధరలో లాంచ్ చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో లిస్ట్ చేసింది. ఒప్పో ఫైండ్ X9s ఫోన్ అసలు ధరపై 44శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది. తద్వారా ధర రూ.89,999కి తగ్గింది. అంటే.. రూ.60వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ రూ.89,999 చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ ఆఫర్‌తో ఒప్పో ఫైండ్ X9s చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్ కొనేస్తే రూ.4,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్‌పై ఇదే బెస్ట్ డీల్. Read Also : Maharashtra Hostel : అమరావతి హాస్టల్లో దెయ్యాల కలకలం.. 608 మంది విద్యార్థులు ఖాళీ! ఒప్పో ఫైండ్ X9s స్పెసిఫికేషన్లు : ఒప్పో ఫైండ్ X9s ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్, 256GB/512GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో