
ఖతర్నాక్ ఆఫర్.. ఈ ఒప్పో ఫోన్ పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ లో ఇలా కొన్నారంటే
ఒప్పో A6c ఫోన్ 7000mAh బ్యాటరీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్ Oppo A6c Flipkart Deal : సూపర్ ఫోన్ భయ్యా.. ఒప్పో కొత్త ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఒప్పో A6c చౌకైన ధరకే లభిస్తోంది. గత మేలో భారత మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ లాంచ్ కాగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్లో 6.75-అంగుళాల డిస్ప్లే ఉంది. 7000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఆఫర్‌తో లభిస్తోంది. ఒప్పో A6c ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ : ఒప్పో A6c ఫోన్‌ను కంపెనీ రూ. 29,999 ధరతో లాంచ్ చేయగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో అందిస్తోంది. అసలు ధరపై 43శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ చేసింది. దాంతో అసలు ధర నుంచి రూ.16,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ. 13వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అదే బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్‌మి P4s వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..! బ్యాంక్ డిస్కౌంట్ : బ్యాంక్ ఆఫర్‌తో ఒప్పో A6c అతి చౌకైన ధరకే పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే అదనంగా రూ. 1,325 డిస్కౌంట్ పొందవచ్చు. ఒప్పో A6c స్పెసిఫికేషన్లు : ఒప్పో A6c ఫోన్ 720 × 1570 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్