Niharika Konidela: చీరకట్టులో మెగా డాటర్.. నిహారిక క్యూట్ ఫోటోలు..
మెగాడాటర్ నిహారిక (Niharika Konidela) పింక్ కలర్ శారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
30 సెప్టెం•10TV Telugu