
నిమిషం•Telangana•15 సెప్టెం
వేటు వేస్తారని ముందే తెలిసిపోయిందా?: హర్మన్‌తో గొడవ.. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీకి నిగర్ సుల్తానా గుడ్‌బై?
Nigar Sultana: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా అహంకారం ప్రదర్శించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాకు అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది.