
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార హాయ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? nayanthara-kavin-starrer-hi-movie-ott-release-date-zee5
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార హాయ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?nayanthara-kavin-starrer-hi-movie-ott-release-date-zee5

ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార హాయ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?nayanthara-kavin-starrer-hi-movie-ott-release-date-zee5

Nayanthara Hi OTT release : ఓటీటీలోకి నయనతార రోమాంటిక్ డ్రామా 'హాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Nayanthara: నయనతార ‘మూకుత్తి అమ్మన్ 2’కు బ్రేక్? విడుదలపై కొత్త ట్విస్ట్!

Nayanthara | వెకేషన్ మూడ్‌లో నయనతార.. బీచ్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు!

లేడి సూపర్ స్టార్ నయనతార తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన నటనతో ప్రేక్షకుల మనస్సులో చెరిగిపోని ముద్ర వేసుకుంది. | nayanthara | 20-09-2026

వరుస పెట్టి ఫ్లాప్స్ చుసిన విశ్వక్ సేన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలతో రాబోతున్నాడు. (Vishwak Sen)

హీరోయిన్ నయనతార తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ఈగిల్' లో హీరోయిన్ గా బాలీవుడ్ నటి నయనతార ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ వార్తలు నిజమైతే, నయనతార తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అతడి భార్య, హీరోయిన్ నయనతార (Nayanthara) స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. Do you know what actress Nayanthara

Nayanthara Mookuthi Amman 2 teaser is out. The Lady Superstar appears as Mahashakti in the grand fantasy action film releasing November 6. నయనతార నటించిన ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్ విడుదలైంది. మహాశక్తి అవతారంలో నయనతార అదరగొట్టగా, నవంబర్ 6న సినిమా విడుదల కానుంది.

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్‌కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్‌లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో

ఒక దశకు చేరుకున్న తర్వాత హీరోయిన్లు పిల్లలు, ఫ్యామిలీకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఆ విషయం మరోసారి నయనతార(Nayanthara)తో ప్రూవ్ అయింది. ఆమె చాలా లేట్ వయసులో పిల్లలు కలిగారు. అది కూడా సరోగసీ ద్వారా. 40 ప్లస్ ఏజ్ లో కూడా ఆమెకి ఇంకా హెరాయిన్ గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఐతే, సినిమాలు ఒప్పుకునే విషయంలో మాత్రం ముందు తన పిల్లల గురించి ఆలోచిస్తాను అంటోంది. తన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ కాలం చెన్నైకి దూరంగా ఉండకుండా, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాల్లో లేదా వాటికి దగ్గరగా షూటింగ్ ఉండేలా చూసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లే సదుపాయం ఉంటుంది కదా. సినిమాలు ముఖ్యమే కానీ ప్రస్తుతం తనకు తన పిల్లలను పెంచడం, వారిని చూసుకోవడం మొదటి ప్రాధాన్యం అంటోంది. అందుకే, తాను సినిమాలు ఒప్పుకునే విషయంలో ఇవి చూసుకుంటోంది. ఆమె భర్త విగ్నేష్ శివన్ కూడా డైరెక్షన్ చెయ్యడం లేదు. ఆ మధ్య చేసిన ఒక మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడికి వెళ్తున్నాడు. వీరిద్దరికీ ట్విన్స్ పుట్టారు…సరోగసి వల్ల. నయనతార ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా వంశీ పైడిపల్లి తీస్తున్న హిందీ చిత్రంలో నటిస్తోంది

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల సినిమాలకు సంబంధించిన ఇండియా టాప్ 10 లిస్ట్ విడుదల చేస్తుంటుంది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, పాటలు, ఓటీటీలో ట్రెండ్ అయ్యే చిత్రాలుంటాయి. అందులో భాగంగా హీరోయిన్లకి సంబంధించిన జులై లిస్ట్ ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల ప్లేసులు తారుమారు అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దారుణంగా పడిపోయింది. శ్రీలీల అసలులిస్ట్ లోనే లేదు. కానీ నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి సమంత, కాజల్, సాయిపల్లవి, దీపికా, అలియా భట్ వంటి వారి స్థానాలు ఏంటనేది చూద్దాం. ఇండియా వైడ్‌గా టాప్ 10లో మొదటి స్థానంలో సమంత నిలిచారు. ఆమెకి మొదటి స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. హీరోల్లో ప్రభాస్ మాదిరిగానే సమంత స్థానంలో మార్పు ఉండటం లేదు. మధ్యలో ఒకటి రెండు నెలలు డౌన్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకొని తన ప్లేస్‌ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇటీవల సమంత `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. బేబీ బంప్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండో స్థానంలో అలియాభట్ ఉన్నారు. ఈమె స్థానంలో కూడా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఆ తర్వాత మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు. ఊహించని విధంగా నాల్గో స్థానంలోకి నయనతార రావడం విశేషం. గతంలో ఆమె టాప్ 5లో కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏకంగా టాప్ 4కి రావడం విశేషం. అయితే టాప్ 4లో ఉండాల్సిన రష్మిక మందన్నా మాత్రం డౌన్ అయ్యారు. ఆమె ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇది ఆమెకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలు లేకపోయినా.. నెట్టింట
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు

లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi). లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi). విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాను విఘ్నేష్ శివన్, నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హాయ్ తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లెజెండరీ నటుడు భాగ్యరాజ్ నటించిన చివరి చిత్రం ఇదే కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్లో 'మగాడి జీవితం మూడు రకాలు.. ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకోవటం, రెండు పెళ్లి చేసుకున్నాక ప్రేమించటం, మూడు అటు ప్రేమించలేక ఇటు పెళ్లి గాక బేవరసగా తిరగడం అంటూ భాగ్యరాజ్ తిట్టే సీన్ తో మొదలైంది. విష్ణుకు చిన్నతనం నుంచి అమ్మాయిల ప్రేమ దక్కడు. స్కూల్ నుంచి జాబ్ వరకు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా అతనిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక ఆ సమయంలోనే అతడి జీవితంలోకి దేవసేన వస్తుంది. కేవలం ఫ్రెండ్స్ గా కూడా లేని వారిద్దరికీ అనుకోకుండా కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారు. అసలు ఈ దేవసేన ఎవరు.. ? విష్ణు జీవితంలోకి ఎందుకు వచ్చింది.. ? ఆమె వచ్చాక విష్ణు జీవితం ఎలా మారింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వినోదం, సెంటిమెంట్. లవ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ ని బట్టి చెప్పొచ్చు. ముఖ్యంగా కవిన్ - నయన్ సీన్స్ చాలా బావున్నాయని టాక్ నడుస్తోంది. జెన్ మార్టిన్ మ్యూజిక్ చాలా