
Asianet News Telugu14 Sept, 06:54 pm
ఒకే రైల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. ఒక బెంచ్ పై కూర్చుంటే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టేనవాపూర్ రైల్వే స్టేషన్లో ఉన్న ఒక బెంచ్ ఈ స్టేషన్కు ప్రధాన ఆకర్షణ. ఆ బెంచ్ మధ్యలోనే మహారాష్ట్ర-గుజరాత్ రాష్ట్రాల సరిహద్దు వెళ్తుంది. బెంచ్ ఒక వైపున మహారాష్ట్ర, మరోవైపు గుజరాత్ అని రాసి ఉంటుంది. ద