Samayam Telugu02 Sept, 06:54 am
ముఖంపై అవాంచిత రోమాలు తొలగించే ఫేస్ ప్యాక్ లురెండు స్పూన్ల శనగపిండిలో అర టీ స్పూన్ పసుపు, కొంచెం పాలు కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి రాయడం వల్ల ఫేసియల్ హెయిర్ తొలగుతుంది. రెండు స్పూన్ల అరటిపండు గుజ్జులో ఓట్‌మీల్ కలిపి ముఖానికి రా