
ఈ పండు మెదడుకు రక్షణ కవచం.. జ్ఞాపకశక్తిని పెంచే సహజ ఔషధం
ఈ పండు మెదడుకు రక్షణ కవచం.. జ్ఞాపకశక్తిని పెంచే సహజ ఔషధంఈ పండు మెదడుకు రక్షణ కవచం.. జ్ఞాపకశక్తిని పెంచే సహజ ఔషధం 07 July 2026 TV9 Telugu TV9 Telugu విటమిన్ సి అనగానే రోగనిరోధక వ్యవస్థ బలోపేతమే గుర్తుకొస్తుంది. ఇది మెదడు ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజాగా బయటపడింది విటమిన్ సి తక్కువగా గల వృద్ధుల మెదడులో విషయగ్రహణ క్షీణతతో ముడిపడిన మార్పులు కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు జ్ఞాపకశక్తి వంటి అంతర్గత ఆలోచనా ప్రక్రియలో మెదడులోని ఆయా భాగాలను అనుసంధానించే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ (డీఎంఎన్) పాలు పంచుకుంటుంది ఇది క్షీణిస్తే విషయగ్రహణ లోపం.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది విటమిన్ సి మోతాదులు తక్కువగా ఉండే వృద్ధుల్లో మెదడులోని బూడిద రంగు భాగం, డీఎంఎన్ అనుసంధాన సామర్థ్యం తగ్గుతున్నట్టు పరిశోధకులు గమనించారు జబ్బులకూ వీటికీ స్పష్టమైన సంబంధం కనిపిస్తుండటం గమనార్హం. విటమిన్ సి శరీరమంతటా యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది వాపుప్రక్రియకు కారణమయ్యే విశృంఖల కణాలను నిర్వీర్యం చేయటంలో సాయపడుతుంది. ఇదే మెదడుకు రక్షణగా నిలుస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు వీటిల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన ఇమ్యూనిటీని పెంచుతాయి. చర్మానికి కాంతిని ఇస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి