
SkyC Media28 Nov, 02:44 pm
కల్కి మేకర్స్ నుంచి ఆసక్తికరమైన కాస్టింగ్ ప్రకటనప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా కల్కి 2898 ఏడీకి సీక్వెల్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని కల్కి సినిమాటిక్ యూనివర్స్‌గా భారీ స్థాయిలో విస్తరించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చ