
సగం ధరకే 37 5 ఫోన్ .. రూ.12,000 లకే సొంతం చేసుకునే ఛాన్స్
Flipkart GOAT సేల్‌లో మోటో G37 పవర్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఎన్నో స్పెషల్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అదనంగా బ్యాంక్ క్రెడిట్ ఆఫర్స్ లభించడం విశేషం.. Moto G37 Power Huge Discount: ఎప్పటి నుంచో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా నుంచి వచ్చిన మోటో G37 పవర్ (Motorola Moto G37 Power) స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రేంజ్లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు అద్భుతమైన ఆఫర్స్‌తో లభించడం విశేషం. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మార్కెట్లో 4 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ Moto G37 Power స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ.30,499తో అందుబాటులో ఉండగా.. అయితే, జూలై 3వ తేదీన ఘనంగా మొదలైన Flipkart GOAT సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్షిప్ కలిగిన కస్టమర్లకు ఏకంగా రూ.13,500 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. Flipkart GOAT సేల్‌లో భాగంగా అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.16,999 లోపే సొంతం చేసుకోవచ్చు. అదనంగా తగ్గింపు పొందాలనుకునేవారు తప్పకుండా ఈ సేల్‌లో బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్‌లో Moto G37 Power స్మార్ట్‌ఫోన్ బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్‌తో పాటు ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.900 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ధర మరింత తగ్గుతుంది.. ఈ డీల్‌లో అన్నిటికంటే పెద్ద హైలైట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్