
Oneindia Telugu04 Oct, 03:14 pm
ప్రియుడి కోసం భర్తను చంపి మహారాష్ట్ర సరిహద్దుల్లో పాతిపెట్టిన మహానటి ఏం చేసిందంటేభార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు ఇటువంటి హత్యల వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న భర్త నరాలలోకి సిరెంజీతో హార్పిక్ ఎక్కి