నిమిషం•General•14 సెప్టెం
Midwest Energy: కాసులు కురిపించిన గోల్డ్ మైనింగ్స్టాక్.. లక్ష పెట్టుబడికి రూ. 1.78 కోట్లు వచ్చాయ్.. ఇప్పుడుస్టాక్స్ప్లిట్!
Multibagger Stocks: స్టాక్ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ దీర్ఘకాలంలో అద్భుతమైన రిటర్న్స్ అందిస్తుంటాయి. 2011లో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఏకంగా 17845 శాతానికిపైగా పెరిగింది. ఇప్పుడు కంపెనీ 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటించగా సెప్టెంబర్ 25 రికార్డ్ డేట్‌గా ఉంది. రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరు కాస్తా 10 షేర్లుగా మారుతుంది.