
SkyC Media26 Nov, 07:14 am
ఇంటికి ఆహ్వానించి సర్ ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్మెగాస్టార్ చిరంజీవికి తన అభిమానులంటే సొంత కుటుంబంతో సమానం. ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారీ అభిమానులపట్ల ఆత్మీయత చూపుతారు. తాజాగా ‘మెగా 158’ షూటింగ్ సెట్స్‌లో జరిగిన ఒక హృదయస్పర్శి సంఘటన వార్తల్లో నిలిచింద