
AP7AM12 Jun, 09:11 am
క్రికెట్ ఆడిన మల్లారెడ్డి.. మేడ్చల్, శామీర్ పేట ప్రాంతాలలో పాఠశాలల ప్రారంభోత్సవంమేడ్చల్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మాజీ మంత్రి మల్లారెడ్డి సరికొత్త అడుగులు వేశారు. స్థానిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా