
Asianet News Telugu14 Oct, 11:14 pm
భారత్ లో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే.. నంబర్ 1 స్థానంలో టాటా పంచ్.. టాప్ 5 కార్లుభారతదేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో జూన్ 2026 నెలలో ఊహించని మార్పులు జరిగాయి. కార్ల అమ్మకాల రేసులో టాటా మోటార్స్ సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాటా పం