
నిమిషం•General•16 సెప్టెం
Budha Mahadasha: 17 సంవత్సరాల పాటు బుధుడి అనుగ్రహాం.. ఈ రాశులకు అదృష్టమే అదృష్టం!
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, మాటతీరు, వ్యాపారం, లెక్కలు, కమ్యూనికేషన్, నిర్ణయ సామర్థ్యాలకు కారకుడిగా భావిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉండి అనుకూల ఫలితాలు ఇస్తే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి వంటి విషయాల్లో పురోగతి కలుగుతుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బుధ మహాదశ 17 సంవత్సరాల పాటు కొనసాగుతుందని జ్యోతిష్యంలో పేర్కొంటారు. ఈ సమయంలో వ్యక్తి తన లక్ష్యాలను చేరుకోవడానికి తెలివిగా వ్యవహరించే అవకాశాలు పెరుగుతాయని నమ్మకం.