
నిమిషం•Politics•14 సెప్టెం
Tejaswi Madivada : మళ్లీ నా జీవితంలోకి అది వచ్చేసింది.. తెలుగు అందం తేజస్వినిబ్లాక్డ్రెస్లో అదిరిపోయే ఫోటోలు
తన జీవితంలోకి మళ్లీ డ్యాన్స్ వచ్చేసిందని చెబుతూ బ్లాక్ డ్రెస్లో దిగిన ఫోటోలను నటి తేజస్వి మదివాడ (Tejaswi Madivada) సోషల్ మీడియాలో షేర్ చేసింది.