
Eenadu•General•1 సెప్టెం
మైక్రో లగ్జరీ.. సాఫ్ట్ లివింగ్ .. జెన్ జీ లైఫ్‌స్టైలే వేరు
Gen Z: ఇప్పుడు ఎక్కడ చూసినా జెన్ జీపైనే చర్చ. అన్ని రంగాలు.. ఈ తరాన్ని ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో జెన్ జీ లైఫ్‌స్టైల్, ట్రెండ్స్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదిగో ఇలా.. మైక్రో లగ్జరీ.. సాఫ్ట్ లివింగ్.. జెన్ జీ లైఫ్‌స్టైలే వేరు | Do you know about Gen Z lifestyle and trends