Samayam Telugu•Movies•5 జూన్
ఇది అస్సలు ఊహించలేదు అఖిల్.. అయ్యగారు విశ్వరూపం చూపించారుగా
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు...