
TeluguOne19 Jun, 06:23 am
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్... సీఐ నాగరాజుపై మర్డర్ కేసుప్రశాంతతకు మారుపేరైన విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తోంద