
10TV Telugu•Movies•18 సెప్టెం
Kaagitham Padavalu Review: ‘కాగితం పడవలు’ రివ్యూ.. చిన్నప్పటి నుంచి ప్రేమ పెద్దయ్యాక ఏమైంది?
Kaagitham Padavalu Review : రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అని ప్రమోట్ చేయడం, పాటలు బాగుండటం, విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్స్ కి రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.