
TV9 Telugu•Politics•13 సెప్టెం
ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. బ్లాక్డ్రెస్లో కవ్విస్తున్న హీరోయిన్..
టాలీవుడ్ నటి, తెలుగమ్మాయి రూప కొడువాయుర్ తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి|Roopa Koduvayur

