
10TV Telugu27 Sept, 04:24 am
అందం కోసం క్రీములు వాడుతున్నారా? అయితే, మీ కిడ్నీలను ఓసారి చెక్ చేసుకోండి.. వైద్య పరీక్షల్లో విస్తుపోయే వాస్తలుKidney Problems Caused By Beauty Creams : ప్రతీఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. కొందరు అందంకోసం అధికంగా క్రీములను వాడుతుంటారు. అలాంటి వారిని బలహీనతను ఆసరాగా చేసుకొని మార్కెట్లో ఇన్‌స్టంట్ ఫెయిర్