
Telugu Times26 Aug, 03:14 pm
అందరినీ అలరిస్తున్న ఆటా సాంస్కృతిక పోటీలుఅమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఝుమ్మంది నాదం’ (గాన పోటీలు) మరియు ‘సయ్యంది పాదం’ (నృత్య పోటీలు) కార్యక్రమాల ద్వారా వేలాది మంది యువతను తెలుగు భాష, సంగీతం, నృత్యం, సంస్కృ