
పాలు ఆరోగ్యానికి మంచివేనా? ఇది తప్పక తెలుసుకోవాలి
పాలు ఆరోగ్యానికి మంచివేనా? ఇది తప్పక తెలుసుకోవాలి!పాలు ఆరోగ్యానికి మంచివేనా? ఇది తప్పక తెలుసుకోవాలి! Prasanna Yadla 04 July 2026 Pic credit - Pinterest పాలు మన శరీరానికి చాల మంచివి ఎందుకంటే, దీనిలో మనకి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D వంటి పోషకాలను అందిస్తాయి. కాల్షియం, ప్రోటీన్ ఇంకా ఈ పాలను రోజూ తాగడం వల ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఎముకలు, దంతాలు బలంగా ఇంకా ఈ పాలలోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కండరాల పెరుగుదలకు ఇంకా చిన్న పిల్లలు, నిండు గర్భిణీలు, వృద్ధులకు కూడా ఈ పాలు మంచి పోషకాహారంగా చెబుతారు పిల్లలు, నిండు గర్భిణీలు ఇంకా ఈ గోరువెచ్చని పాలు తాగడం వలన కొందరిలో నిద్ర మెరుగుపడుతుంది. నిద్ర మెరుగుపడుతుంది. అయితే లాక్టోజ్ అంటే పడని వాళ్ళు ఈ పాలు తాగితే కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటివి వస్తాయి కడుపు ఉబ్బరం ఇంకా ఈ పాలను ఎక్కువగా తీసుకుంటే పెద్ద మొత్తంలో కేలరీలు శరీరంలో చేరే అవకాశం ఉంది. కేలరీలు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి