
AP7AM20 Sept, 10:34 pm
ప్రకాశ్ రాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలినటుడు ప్రకాశ్ రాజ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ