Samayam Telugu30 Nov, 07:24 am
చిన్న పిల్లాడి డ్రెస్ కనిపించడంతో బాలు, మీనాకి అనుమానం.. చింటు గాడి రహస్యం బయటపడనుందా?.. బుద్ది మార్చుకోని రోహిణితాగిన మత్తు కాస్త దిగడంతో మనోజ్ కిందకు వస్తాడు. నన్ను ఈ ఇంటికి ఎవరు తీసుకు వచ్చారు అని మీనాని అడుగుతాడు. మీ నాన్న, మీ తమ్ముడు అని అంటుంది మీనా. ఇంకెవ్వరూ లేరా అని మనోజ్ అడుగుతాడు. లేరు అని మీనా అంటుంద