
నిమిషం•General•15 సెప్టెం
Mixer Grinder Tips: మిక్సర్ గ్రైండర్ పదేపదే పాడవుతోందా? ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!
మిక్సర్ గ్రైండర్ నేటి వంటగదిలో దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే ముఖ్యమైన ఉపకరణం. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి నుంచి మసాలాలు, చట్నీలు, పిండ్లు, గ్రేవీల వరకు ఎన్నో రకాల పదార్థాలను సులభంగా తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు కొత్తగా కొన్న మిక్సర్ కూడా కొద్దికాలానికే ఇబ్బందులు ఇవ్వడం మొదలవుతుంది. మోటార్ వేడెక్కడం, అకస్మాత్తుగా ఆగిపోవడం, జార్ లీక్ కావడం, బ్లేడ్ సరిగ్గా తిరగకపోవడం వంటి సమస్యలు కనిపించొచ్చు. బ్రాండ్ లేదా వోల్టేజ్ మాత్రమే ఇందుకు కారణం కాకపోవచ్చు.. మనం వాడే విధానంల