.webp)
నిమిషం•General•17 సెప్టెం
Godhavari : డబ్బు పోగొట్టుకున్న మురళి.. జానూకి సంజయ్ షాకింగ్ కండిషన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి .ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 114 లో....మురళి బ్యాంకు నుంచి డబ్బు తీసుకొని వస్తుంటే కొంతమంది దొంగలు అతన్ని కొట్టి డబ్బు లాక్కొని వెళ్తారు.