
మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. ఈ మోటోరోలా 37పై రూ. 8వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు
ఈ ఫోన్‌పై అసలు ధరపై రూ. 8వేలకుపైగా తగ్గింపు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 32శాతం తగ్గింపుతో కొనేసుకోవచ్చు మోటోరోలా ఫోన్లో అద్భుతమైన స్పెసిఫికేషన్లు Motorola G37 Price : మోటోరోలా జీ37 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. మోటోరోలా ఫోన్ 5200mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 25వేలు ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ మోటోరోలా ఫోన్ రూ. 17వేలు కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధరపై రూ. 8వేలకుపైగా తగ్గింపుతో లభిస్తోంది. మోటోరోలా G37 బెస్ట్ డీల్ ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా జీ37 ధర తగ్గింపు : ప్రస్తుతం మోటోరోలా G37 ఫోన్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను 32శాతం తగ్గింపుతో అసలు ధర నుంచి రూ.8వేలు (Motorola G37 Price) తగ్గింపుతో అందిస్తోంది. ఈ-కామర్స్ వెబ్సైట్ రూ. 16,999 ధరకు లిస్ట్ చేసింది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో మోటోరోలా జీ37 ఫోన్‌పై అదనంగా రూ. 850 ఆదా చేయొచ్చు. అప్పుడు ఈ ఫోన్ ధర రూ. 16,999 అవుతుంది. Read Also : Free Google AI Plus : విద్యార్థులకు పండగే.. గూగుల్ AI Plus ఫ్రీ సబ్స్క్రిప్షన్.. ఏడాదంతా ఎంజాయ్.. ఈ ఆఫర్ ఇలా పొందండి! మోటోరోలా G37 స్పెసిఫికేషన్లు : మోటో G37లో 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ARM మాలి-G57 MC2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 20W టర్బోఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది




