
Telugu Times15 Jun, 07:40 am
మీ ఒంటరి రాత్రులని హీటెక్కించే టాప్ ఇండియన్ షోలు లిస్ట్రోజంతా ఆఫీస్ వర్క్, ట్రాఫిక్, తిప్పలతో అలిసిపోయి ఇంటికొచ్చాక... ఒక్కొక్కప్పుడు ఒక్కో మూడ్ ఉంటుంది. కొన్నిసార్లు మైండ్ లెస్ కామెడీ చూడాలనిపిస్తుంది, మరికొన్నిసార్లు మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్స్ కావాలి