
HMTV•Business•16 ఆగ
మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించినస్నేహితులు
Pothangal: మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు పోతంగల్: పోతంగల్ మండలం హంగర్గ ఫారం గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం దుర్కి X రోడ్ లో యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతనికి 4 పిల్లలు ఉన్నారు. వారి కుటుంబ పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన వారి కుటుంబానికి ఆసరాగా నిలిచి, పోతంగల్ 2001/02 పదవ తరగతి బ్యాచ్ మిత్రులందరూ కలిసి 40,000 వేల ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించి ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతలే రమేష్, పబ్బ శేఖర్, B.సాయిలు, కిరణ్ ,సుధాకర్ రెడ్డి, సలీం,రషీద్, సజ్జత్, మహేష్ , లింగురం,సంతోష్, గంగాధర్, లు పాల్గొన్నారు