
Sakshi03 Oct, 09:24 pm
బావిలో పడిన ఏనుగు.. కొనసాగుతున్న సహాయక చర్యలుకొచ్చి: కేరళలోని ఎర్ణాకులం జిల్లా మలయాట్టూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. అయితే, ఈ ప్రాంతంలో తరచూ జరుగుతున్న మానవ- వన్యప్రాణి సంఘర్షణలపై స్థానికులు