
Electric Cars: ఒకే ఛార్జ్‌తో 1700 కి.మీ.. Xiaomi నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. మతిపోగొట్టే ఫీచర్స్!
Electric Cars: ఒకే ఛార్జ్‌తో 1700 కి.మీ.. Xiaomi నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. మతిపోగొట్టే ఫీచర్స్!
© 2026 nimisham.in

Electric Cars: ఒకే ఛార్జ్‌తో 1700 కి.మీ.. Xiaomi నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. మతిపోగొట్టే ఫీచర్స్!

ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇప్పుడు ఇండియా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కేవలం రూ.10 లక్షలలోపు ధరలో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయడానికి ఈ కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం… మారుతి తీసుకురాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల లాగా పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ కాకుండా నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 నుంచి 315 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ రేంజ్, టాటా మోటార్స్ వారి టియాగో ఈవీకి సమానం. ఇప్పటికే ఉన్న పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం కాకుండా పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పైనే డిజైన్ రెడీ అవుతోందట. దీనివల్ల బ్యాటరీని సరైన స్థలంలో అమర్చడానికి, క్యాబిన్లో ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి, ఎలక్ట్రిక్ భాగాలను పర్ఫెక్ట్ గా అమర్చడానికి వీలవుతుందని మారుతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా ఎక్కువ భాగాలను తయారు చేయడం, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం వల్ల కారు ధరను అదుపులో ఉంచవచ్చని మారుతి సుజుకి భావిస్తోంది. సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య కొత్త ఈవి ఎక్స్-షోరూమ్ ధరను నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే భారత్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ కారు కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వ్యాగనార్, స్విఫ్ట్ వంటి కార్లను కొనాలనుకునే కస్టమర్లను కూడా ఈ కొత్త ఈవీ ఆకర్షిస్తుందని అంచనా. మారుతి ప్రీమియం షోరూమ్ నెక్సా ద్వారా ఇ-విటారా అమ్ముడవుతోంది. కానీ ఈ కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అరీనా నెట్వర్క్

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా, భారత మార్కెట్లో తన దూకుడును కొనసాగిస్తోంది. దేశంలోనే తొలిసారిగా స్థానికంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ సెడాన్ 'బీఎండబ్ల్యూ ఐ5 లాంగ్ వీల్‌బేస్'ను శుక్రవారం ఆవిష్కరించింది. ఈ కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్ నెట్‌వర్క్‌లో బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది.భారత్‌లో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునే లక్ష్యంతో బీఎండబ్ల్యూ ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో ఈ కారును ఉత్పత్తి చేయనున్నారు. భారత్‌లో తయారవుతున్న రెండో ఎలక్ట్రిక్ బీఎండబ్ల్యూ మోడల్ ఇది కావడం గమనార్హం.బీఎండబ్ల్యూ ఐ5 లాంగ్ వీల్‌బేస్, తన సెగ్మెంట్లో అత్యంత పెద్ద, పొడవైన సెడాన్‌గా నిలుస్తుంది. దీని పొడవు 5,175 మి.మీ కాగా, 3,105 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ విశాలమైన నిర్మాణం వల్ల వెనుక సీటు ప్రయాణికులకు అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి లభిస్తుందని సంస్థ పేర్కొంది.ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 268 హార్స్పవర్ శక్తిని అందిస్తూ కేవలం 6.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 81.6 kWh అధునాతన హై-వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఎలాంటి ఆందోళన లేకుండా గరిష్ఠంగా 669 కిలోమీటర్ల (MIDC) వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వివరించింది. ఈ కారుపై రెండేళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, రెండేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అందిస్తున్నారు. కస్టమర్ల సౌలభ్యం

2026లో దూసుకెళ్తున్న టాప్ 15 ఎలక్ట్రిక్ కార్లు భారత్‌లో టాప్ 15 లాంగ్-రేంజ్ ఈవీ కార్లు 600 కి.మీ రేంజ్ కల కాదు.. బెస్ట్ లాంగ్-రేంజ్ ఈవీలు Longest-Range Electric Cars : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు రేంజ్ విషయంలో వెనుకబడిన ఈవీలు ఇప్పుడు ఇప్పుడు 600 కి.మీ.కుపైగా క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తున్నాయి. ప్రీమియం మోడళ్ల నుంచి అందుబాటు ధరలో అనేక భారతీయ ఈవీ కార్ల మోడల్స్ లభిస్తున్నాయి. 2026లో లాంగ్ డ్రైవ్ కోరుకునే కొనుగోలుదారులకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.. ఇందులో మీ బెస్ట్ అండ్ ఫేవరెట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు ఏంటో ఎంచుకోండి.. 1. మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ : మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ 792 కి.మీ WLTP రేంజ్‌తో ఈ లిస్టులో నంబర్ వన్‌గా నిలిచింది. MMA ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ మోడల్ అడ్వాన్స్ బ్యాటరీ టెక్నాలజీ, ఏరోడైనమిక్ సామర్థ్యంతో ఆకట్టుకుంటుంది. ప్రారంభ ధర రూ. 55 లక్షల నుంచి రూ. 59 లక్షలు ఉంటుంది. 2. మహీంద్రా బీఈ 6 : మహీంద్రా బీఈ 6 ఏఆర్ఏఐ ప్రకారం 682 కి.మీ. రేంజ్ అందిస్తుంది. INGLO ప్లాట్‌ఫామ్, హై-డెన్సిటీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ADAS ఈ కారు స్పెషాలిటీ.. ధర రూ. 23.50 లక్షలు మాత్రమే 3. టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ : టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ 681 కి.మీ WLTP రేంజ్‌తో 3వ స్థానంలో ఉంది. భారీ బ్యాటరీ, అడ్వాన్స్ థర్మల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఛార్జింగ్ దీని స్పెషాలిటీ.. ప్రారంభ ధర రూ. 61.99 లక్షలు. 4. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 : మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 ఈ ఎలక్ట్రిక్ కారు 677 కి.మీ WLTP రేంజ్ అందిస్తుంది. లగ్జరీతో

రోజువారీ అవసరాల కోసం ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఈవీ కార్లలో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో MG Comet EV మంచి ఆప్షన్‌గా ఉంది. సిటీలో రోజూ తిరగడానికి ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కంపెనీకి చెందిన కామెట్ ఈవీ. వేరియంట్‌ను బట్టి ఈ కారు ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారును ప్రత్యేకంగా నగరాల్లోని రద్దీ రోడ్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. దీని కాంపాక్ట్ సైజ్, బాక్సీ డిజైన్, స్మార్ట్ ఫీచర్ల వల్ల యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. రోజువారీ ప్రయాణాలకు ఈ కారు ఉత్తమమైన ఎంపిక. ఇందులో 17.3 kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. Budget EV Cars : అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా? Petrol Saving : గురూ.. నీ పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఈ ట్రిక్స్ ఫాలోకా.. Cars Under 5 Lakhs: రూ. 5 లక్షల లోపు వచ్చే బెస్ట్ కార్లు ఇవే!