Tharun Bhascker Eesha Rebba: తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా డేటింగ్ రూమర్స్.. పండగ రోజుస్పెషల్ ఫోటో.. మంచు లక్ష్మి, కావ్య కామెంట్స్ వైరల్
దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, వినాయక చవితి వేళ షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్గా మారింది. పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో జంటగా వినాయక పూజలో పాల్గొన్న ఫోటోను తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోపై మంచు లక్ష్మి, కావ్య కళ్యాణ్ రామ్ వంటి సెలబ్రిటీలు ఆసక్తికర కామెంట్లు చేశారు. దీంతో వీరు త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారంటూ నెట్టింట చర్చ మొదలైంది.
