
TeluguOne06 Aug, 01:04 am
మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్ .. పరీక్ష రద్దుదేశంలో వరుస ప్రశ్నపత్రాల లీకేజీల పరంపర నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) యూజీ పేపర్ లీకేజీ ఉదంతాన్ని ఇంకా మరువక ముందే, తాజాగా మహారాష్ట్రలో