
AP7AM•National•8 జూన్
రాహుల్ గాంధీకివ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు
ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలక సమావేశం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ప్రధాన కూడళ్లలో గుర్తుతెలియని...