
గోల్డ్ దండవంకీలు.. పెళ్లికూతుళ్లకు వెరీస్పెషల్
లక్ష్మీరూపుతో వచ్చే బంగారు దండవంకీలు ఇది. ఈ బాజు బంద్ లెహెంగా లేదా చీరలపై పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. తెల్లరాళ్లు, గులాబీ, ఆకుపచ్చ రాళ్లు పొదిగిన బాజు బంద్ ఇది. నెమలి డిజైన్ ఎంతో ఎలిగెంట్ గా కనిపిస్తుంది. మధ్యలో రూబీ రాయిని పెట్టి చుట్టూ తెల్ల రాళ్లు పొదిగిన బాజు బంద్ ఇది. ఏ వయసులో వారికైనా ఇది నచ్చుతుంది. లక్ష్మీదేవి రూపం డిజైన్ తో వేటాడే మువ్వలతో వచ్చే బాజుబంద్ ఎంతో కళగా ఉంటుంది. యాంటిక్ లుక్ తో వచ్చే బాజూబంద్ పెళ్లికూతుళ్లకు ఎంతో చక్కగా ఉంటుంది. మెరిసే బంగారంలో బాజూబంద్ ఎంతో కళగా ఉంటుంది. దీన్ని రెండు తులాలలో చేయించుకోవచ్చు. ఆకుపచ్చ, గులాబీ రంగు రాళ్లను పొదిగిన బాజూ బంద్ ఎంతో ముచ్చటగా ఉంటుంది. Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ! Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..!