
టాటా సన్స్ వినతిని తిరస్కరించిన ఆర్బీఐ.. ఐపీఓకు వెళ్లాల్సిందే
భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ మాతృసంస్థ ‘టాటా సన్స్’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గట్టి షాక్ ఇచ్చింది. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (CIC)గా తమకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని టాటా సన్స్ సమర్పించిన దరఖాస్తును ఆర్బీఐ..


